ఈ పాపను గుర్తుపట్టారా? ఇప్పుడో స్టార్ హీరోయిన్.. అనాథకు లైఫ్ ఇచ్చిన నటి!

ఈ పాపను గుర్తుపట్టారా? ఇప్పుడో స్టార్ హీరోయిన్.. అనాథకు లైఫ్ ఇచ్చిన నటి!

Pic Talk : పై ఫోటోలో కనినిపిస్తున్న ఈ అమ్మాయి ఎవరో కనిపెట్టారా.. ఈ బ్యూటీకి ఉన్న క్రేజ్ తక్కువేమీ కాదు. ముఖ్యంగా పాన్ ఇండియా రేంజ్ లో ఈ అమ్మాడుకు మంచి గుర్తింపు ఉంది. ఇక ఈమె ఇండస్ట్రీలో సంబంధం లేకుండా అన్ని భాషల్లోను నటించింది. ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్న ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టరా..

Pic Talk : పై ఫోటోలో కనినిపిస్తున్న ఈ అమ్మాయి ఎవరో కనిపెట్టారా.. ఈ బ్యూటీకి ఉన్న క్రేజ్ తక్కువేమీ కాదు. ముఖ్యంగా పాన్ ఇండియా రేంజ్ లో ఈ అమ్మాడుకు మంచి గుర్తింపు ఉంది. ఇక ఈమె ఇండస్ట్రీలో సంబంధం లేకుండా అన్ని భాషల్లోను నటించింది. ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్న ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టరా..

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్లకు కొదవలేదు. అయినా సరే పరాయి పరిశ్రమల్లో బాగా రాణిస్తున్న వారిని పట్టుకొస్తూ ఉంటారు. ఇటు మలయాళ ముద్దుగుమ్మలు, అటు కన్నడ కస్తూరీలు, కోలీవుడ్ భామలను తీసుకు వస్తుంటారు. అలాగే ఢిల్లీ నుండి ముంబయి వరకు ఉన్న అందగత్తెలను కూడా తీసుకు వచ్చి లైఫ్ ఇచ్చేస్తుంటారు ఇక్కడ దర్శక నిర్మాతలు. అంతేనా ఇప్పుడు తెలుగు సినిమా మార్కెట్ పెరిగింది. అందుకు తగ్గట్లుగా హాలీవుడ్ భామలకు కూడా స్థానం కల్పిస్తూ ఉంటారు. ఇదిగో ఈ ఫోటోలో పాప కూడా ఇదే బాపత్. ఆమె దేశం వేరు.. జోనర్ వేరు. కానీ ఇండియన్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఇంతకి ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా..

పై ఫోటోలో కనినిపిస్తున్న ఈ అమ్మాయి ఎవరో కనిపెట్టారా.. ఈ బ్యూటీకి ఉన్న క్రేజ్ తక్కువేమీ కాదు. ముఖ్యంగా పాన్ ఇండియా రేంజ్ లో ఈ అమ్మాడుకు మంచి గుర్తింపు ఉంది. ఇక ఈమె ఇండస్ట్రీలో సంబంధం లేకుండా అన్ని భాషల్లోను నటించింది. ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్న ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టరా.. ఆమె మరెవరో కాదు..పాన్ ఇండియా బ్యూటీ ‘సన్నీ లియోన్’. ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో తనదైన నటనతో అందర్నీ ఆకట్టుకుంది ఈ బ్యూటీ. అయితే ప్రస్తుతం ఆమె చిన్ననాటి ఫోటో అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ ఫోటో చూసి సన్నీ చిన్నప్పుడు కూడా చాలా అందంగా ఉందంటూ నెటిజన్స్, ఆమె ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

ఇదిలా ఉంటే.. సన్నీ లియాన్ నిజానికి హాలీవుడ్ ఇండస్ట్రీకి చెందినది. ఇక ఆమె గతం గురించి పక్కన పెడితే..ఇండియాకు వచ్చాక ఇక్కడి ఆచారాలు, సంస్కృతి, సంప్రదాయాలనే ఫాలో అవుతోంది.అంతేకాకుండా.. ఓ అనాథ అమ్మాయిని దత్తత తీసుకుని సొంత కూతురిలా చూసుకుంటోంది. ఇక సన్నీలియాన్ సినిమాల విషయానికొస్తే..భాషతో సంబంధం లేకుండా అన్ని చిత్రాపరిశ్రమల్లోనూ ఈమె నటిస్తుంది. కాగా, ఇప్పటి వరకు ఈ బ్యూటీ హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం వంటి భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించింది.

అయితే సన్నీ లియోన్ తెలుగులో.. కరెంట్ తీగ, జిన్నా వంటి సినిమాల్లో మెరిసింది. అయితే నేడు ఈ అమ్మాడు పుట్టినరోజు కావడం విశేషం. ఈక్రమంలోనే.. కర్ణాటకలోని కొందరు యువకులు ఆమె భారీ కటౌట్ ను ఏర్పాటు చేశారు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకొన్నారు. ఇక ఇలా చేయడానికి గల కారణమడిగితే.. మేం సన్నీ లియోన్ సినిమాలతో పాటు ఆమె సామాజిక సేవా కార్యక్రమాలకు కూడా అభిమానులమంటూ సమాధానం ఇచ్చారు. ఎందుకంటే.. సన్నీ లియాన్ కరోనా సమయంలో చాలామందికి భోజనాలు ఏర్పాటు చేసి వారి ఆకలి తీర్చింది. అలాగే ఎన్నో సామాజిక కార్యక్రమాలను కూడా చేస్తుంది. ఈ క్రమంలోనే ఆమెకు పెద్ద ఎత్తునే అభిమానులు ఉన్నారు. మరి, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సన్నీలియాన్ చిన్ననాటి ఫోటో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments