Realme Narzon N63 Price And Specifications: ఇది కదా డీల్ అంటే.. 8 వేలకు అదిరిపోయే స్మార్ట్ ఫోన్!

ఇది కదా డీల్ అంటే.. 8 వేలకు అదిరిపోయే స్మార్ట్ ఫోన్!

Realme Narzo N3 Price And Specifications: మంచి స్మార్ట్ ఫోన్ కొనాలి అని చూస్తున్నారా? బడ్జెట్ లోనే బెస్ట్ స్మార్ట్ ఫోన్ కావాలి అని ఎదురు చూసే వాళ్లకు ఇది మంచి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే మార్కెట్ లో రూ.8 వేలలోపే అదిరిపోయే స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉంది.

Realme Narzo N3 Price And Specifications: మంచి స్మార్ట్ ఫోన్ కొనాలి అని చూస్తున్నారా? బడ్జెట్ లోనే బెస్ట్ స్మార్ట్ ఫోన్ కావాలి అని ఎదురు చూసే వాళ్లకు ఇది మంచి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే మార్కెట్ లో రూ.8 వేలలోపే అదిరిపోయే స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉంది.

స్మార్ట్ ఫోన్ అనేది ఇప్పుడు కామన్ అయిపోయింది. ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటోంది. అందరూ స్మార్ట్ ఫోన్ లో వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ అంటూ సోషల్ మీడియాని తెగ వాడేస్తున్నారు. అయితే స్మార్ట్ ఫోన్ కొనాలి అంటే మాత్రం ఖర్చుతో కూడుకున్న అంశమే. కానీ, ఇప్పుడు బడ్జెట్ లో అదిరిపోయే స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉందని తెలుసా? పైగా అందులో అదిరిపోయే పీచర్స్ కూడా ఉన్నాయి. లుక్స్ పరంగా అయితే ఈ ఫోన్ సూపర్ వర్త్ అనే చెప్పాలి. మరి.. ఆ ఫోన్ ఏది? అందులో ఉన్న ఫీచర్స్ ఏంటి? పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూద్దాం.

మంచి ఫీచర్స్, గుడ్ లుక్స్ కలిగిన ఒక స్మార్ట్ ఫోన్ ధర కనీసం రూ.15 వేల నుంచి రూ.20 వేలు ఉంటోంది. కానీ, మార్కెట్లో కేవలం 8 వేలకే ఒక అదిరిపోయే స్మార్ట్ ఫోన్ అందుబాటలో ఉందని చాలా తక్కు మందికి మాత్రమే తెలుసు. అలాంటి కోవకు చెందిన ఈ స్మార్ట్ ఫోన్ గురించి మీరు ప్రత్యేకంగా తెలుసుకోవాలి. ఆ ఫోన్ పేరు మరేదో కాదు.. రియల్ మీ నార్జో ఎన్63. ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.8,499గా ఉంది. దీనిపై క్రెడిట్ కార్డు యూజర్లకు రూ.1250 వరకు డిస్కౌంట్లు కూడా ఉన్నాయి. అలాగే మీరు అధికారిక వెబ్ సైట్ నుంచి గనుక కొనుగోలు చేస్తే మీకు రూ.500 డిస్కౌంట్ లభిస్తుంది. అంటే మీకు ఈ ఫోన్ రూ.8 వేలకే లభిస్తుంది.

ఫీచర్స్:

ఈ ఫోన్లో 6.74 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్ తో వస్తోంది. ఈ ఫోన్ 90 హెట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తోంది. 180 హెట్జ్ టచ్ శాంపిలింగ్ రేట్ ఉంటుంది. ఇంక ప్రాసెసర్ విషయానికి వస్తే.. యూనిసోక్ టీ612 ప్రాసెసర్ తో వస్తోంది. ఈ రియల్ మీ నార్జో ఎన్63లో కెమెరా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇది 50 ఎంపీ కెమెరాతో వస్తోంది. 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. అలాగే ఈ ఫోన్లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. దానికి 45 వాట్స్ స్పీడ్ ఛార్జర్ ఇస్తున్నారు. ఈ రియల్ మీ నార్జో ఎన్ 63 స్మార్ట్ ఫోన్ 4 జీబీ ర్యామ్+ 128 జీబీ స్టోరేజ్ తో వస్తోంది. 4 జీబీ ర్యామ్+ 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ని మీరు రూ.8 వేలకు పొందవచ్చు. అదే 4 జీబీ ర్యామ్+ 128 స్టోరేజీ వేరియంట్ కావాలంటే మాత్రం రూ.8,999కు దొరుకుతుంది. అధికారిక వెబ్ సైట్ లో రూ.500 డిస్కౌంట్ పోను.. రూ.8,499కి పొందవచ్చు. లుక్స్ పరంగా బ్యాక్ సైట్ లెధర్ ఫినిష్ తో ఈ ఫోన్ వస్తోంది. మరి.. ఈ రియల్ మీ నార్జో ఎన్63 స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ ఎలా అనిపించాయో కామెంట్ చేయండి. ఈ రియల్ మీ నార్జో ఎన్ 63 స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Show comments