iDreamPost

హైదరాబాద్ లోని భారీ అగ్ని ప్రమాదం.. ఫ్లాట్ మొత్తం దగ్ధం

  • Published Apr 19, 2024 | 11:25 AMUpdated Apr 19, 2024 | 11:25 AM

నగరంలో ఈ మధ్య ఎక్కడ చూసిన వరుస అగ్ని ప్రమాదాలు అనేవి ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ఈ అగ్ని ప్రమాలు అనేవి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తాజగా మరోసారి నగరంలోని తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఇంతకి ఎక్కడంటే..

నగరంలో ఈ మధ్య ఎక్కడ చూసిన వరుస అగ్ని ప్రమాదాలు అనేవి ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ఈ అగ్ని ప్రమాలు అనేవి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తాజగా మరోసారి నగరంలోని తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఇంతకి ఎక్కడంటే..

  • Published Apr 19, 2024 | 11:25 AMUpdated Apr 19, 2024 | 11:25 AM
హైదరాబాద్ లోని భారీ అగ్ని ప్రమాదం.. ఫ్లాట్ మొత్తం దగ్ధం

నగరంలో ఈ మధ్య ఎక్కడ చూసిన వరుస అగ్ని ప్రమాదాలు అనేవి ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఈ అగ్ని ప్రమాదాలు అనేవి ఎక్కువగా చోటు చేసుకొని నగరవాసులను ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. అయితే ఈ ప్రమాదాల వలన భారీ ఆస్తి, ప్రాణ నష్టాలు జరుగుతున్నాయి. కాగా, ఈ ఫైర్ యాక్సిడెంట్స్ అనేవి ఎక్కువ శాతం షార్ట్ సర్క్యూట్స్ వల్ల. జరుగుతున్నాయి. అలాగే కొన్ని సార్లు ప్రజలు రెప్పపాటు నిర్లక్ష్యం వలన కూడా ఈ ఫైర్ యాక్సిడెంట్స్ అనేవి జరుగుతున్నాయి. సాధారణంగా ఏ సంస్థల్లో, కంపెనీల్లో, అపార్ట్ మెంట్ ల్లో ఫైర్ సేఫ్టీ అనేది తప్పనిసరిగా ఉండాలి కానీ వీటిని వినియోగించకపోవడం వలన ఈ ప్రమాదాలు అనేవి మరింత ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పవచ్చు.  తాజాగా మరోసారి నగరంలో తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

హైదరాబాద్ నగరంలోని ఈ మధ్య ఎక్కడ చూసిన వరుస అగ్నిప్రమాదాలు అనేవి జరుగుతున్నాయి. అసలే వేసవి కాలం కావడంతో.. ఈ అగ్నిప్రమాదాలు అనేవి నగరంలోని ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తరుచు ఎక్కడో ఓ చోట చిన్నచితక ప్రమాదాల నుంచి భారీ అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా నగరంలోని జీహెచ్ఎంసీ పరిధిలోని ఓ అపార్ట్ మెంట్ లో గల ఓ ఫ్లాట్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే ఈ ఘటన అనేది శుక్రవారం తెల్లవారుజేమున జరిగింది. పోలీసులు కథనం మేరకు.. అల్వాల్ ప్రాంతంలోని మచ్చ బొల్లారంలోని విబిసిటీ అపార్టమెంట్ లో గల ఐదవ అంతస్తులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఇక ఈ ఘటనతో ఫ్లాట్ లోని సామాగ్రి అంతా పూర్తిగా దగ్ధమయ్యాయి. దీంతో వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కానీ, అప్పటికే ఫ్లాట్ లో వస్తువలన్నీ కాలిపోయాయి. దీంతో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కానీ ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగాలేదని సమాచారం తెలిసింది. అయితే ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడానికి గల కారణాలు మాత్రం ఇంక తెలియాల్సి ఉంది. మరి, ఆకస్మాత్తుగా ఈ అగ్నిప్రమాదం చోటు చేసుకోవడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి