అల్లు అర్జున్ 'సన్ ఆఫ్ సత్యమూర్తి' చిన్నారి గుర్తుందా..? ఇంతలా మారిపోయిందేంటి..!

అల్లు అర్జున్ ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ చిన్నారి గుర్తుందా..? ఇంతలా మారిపోయిందేంటి..!

Pic Talk: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సన్ ఆఫ్ సత్య మూర్తి సినిమాలో నటించిన ఈ పాప గుర్తుందా.. ఈ చిన్నారి ఇప్పుడు ఎంతలా మారిపోయిందో తెలిస్తే షాక్ అవుతారు. ఎందుకంటే.. హీరోయిన్ లుక్ కి ఏమాత్రం తీసిపోదు. అయితే ప్రస్తుతం ఈ చిన్నారికి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Pic Talk: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సన్ ఆఫ్ సత్య మూర్తి సినిమాలో నటించిన ఈ పాప గుర్తుందా.. ఈ చిన్నారి ఇప్పుడు ఎంతలా మారిపోయిందో తెలిస్తే షాక్ అవుతారు. ఎందుకంటే.. హీరోయిన్ లుక్ కి ఏమాత్రం తీసిపోదు. అయితే ప్రస్తుతం ఈ చిన్నారికి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సినీ ఇండస్ట్రీలో ఇప్పుడుంతా చైల్డ్ ఆర్టిస్టుల ట్రెండ్ అనేది కొనసాగుతుంది. ముఖ్యంగా నిన్న మొన్నటి వరకు ఆగ్ర కథనాయికుల సినిమాలో బాల నటులుగా నటించిన యాక్టర్స్ ఇప్పుడు వెండితెర పై హీరో, హీరోయిన్ లుగా ఎంట్రీ ఇస్తున్నారు. నిజానికి చైల్డ్ ఆర్టిస్టులు హీరో, హీరోయిన్లగా ఎంట్రీ ఇవ్వడం కొత్తేమీ కాదు కానీ, ఆ తరహాలో ఎంట్రీ ఇచ్చిన వాళ్లు మంచి సక్సెస్ ను అందుకున్న వారు చాలా తక్కువ మంది ఉన్నారు. మరి అలాంటి వారిలో ఇప్పటికే చైల్డ్ ఆర్టిస్టు కావ్య, తేజ సజ్జ ఉన్నారు. కాగా, వీరందరూ ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా నటించి ఇప్పుడు వెండితెర పై నటులుగా తమ సత్తాను చాటుతున్నారు. ఇదిలా ఉంటే.. పై ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా.. ఈ చిన్నారి కూడా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సన్ ఆఫ్ సత్య మూర్తి మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. అయితే ఇప్పుడు ఆ చిన్నారి ఎంతలా మారిపోయిందో తెలిస్తే షాక్ అవుతారు. ఎందుకంటే.. హీరోయిన్ లుక్ కి ఏమాత్రం తీసిపోదు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘సన్ ఆఫ్ సత్య మూర్తి’ సినిమా అందరికి గుర్తుండే ఉంటుంది. కాగా, ఈ సినిమాను దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కించారు. అయితే అప్పటిలో ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పలసిన అవసరం లేదు. ఇక ఆ సినిమాలో అల్లు అర్జున్ కు కూతురుగా నటించిన ఈ చిన్నారి అందరికి గుర్తుండే ఉంటుంది. ఈ చిన్నారి పేరు వర్ణికం. కాగా, ఈ చిన్నారికి ఆ సినిమాలో పెద్దగా డైలాగ్స్ లేకపోయినా.. తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో అందర్నీ ఆకట్టుకుంది. ఇక ఆ సినిమాలో కనిపించినంత వరకు ఈ చిన్నారి తన క్యూట్ నెస్ తో అందర్ని ఫిదా చేసింది. అయితే ఇప్పుడు ఆ చిన్నారి ఎంతలా మారిపోయిందో తెలిస్తే షాక్ అవుతారు. ఎందుకంటే.. ఇప్పుడు బేబీ ‘వర్ణిక’ హీరోయిన్ లుక్ లోకి మారిపోయింది.

తాజాగా వర్ణికకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా, ఆమె అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప2 సాంగ్ కు ఓ రీల్ చేసింది. ఇక పుష్ప 2లోని సూసేకి అగ్గి రవ్వ మాదిరి ఉంటాడే నా సామి సాంగ్ కు వర్ణిక చాలా బాగా డ్యాన్స్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. కాగా, ఈ వీడియోను చూసిన నెటజన్స్ అసలు బేబీ వర్ణికనేనా అని ఆశ్చర్యపోతున్నారు. మరి కొందరు ఇంతలా మారిపోయిందా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఏదీ ఏమైనా చాల ఏళ్ల తర్వాత బేబీ వర్ణిక మళ్లీ ఇలా అందరి ముందుకు రావడంతో.. ఇప్పుడు కూడా చాలా క్యూట్ గా ఉందంటూ.. అభిమానులు,నెటిజన్స్ తెగ కామెంట్స్ పెడుతున్నారు. ఇక మరి కొందరు హీరోయిన్ లుక్ కు ఏమాత్రం తీసిపోదు అంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. మరి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వర్ణిక లేటెస్ట్ వీడియో లుక్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments