అప్పట్లో ఇలా ఉండేది.. హీరోయిన్ అవ్వాలని సన్నజాజిలా మారింది.. గుర్తుపట్టారా..?

అప్పట్లో ఇలా ఉండేది.. హీరోయిన్ అవ్వాలని సన్నజాజిలా మారింది.. గుర్తుపట్టారా..?

పై ఫోటోలో బబ్లీగా కనిపిస్తున్నా ఈ అమ్మాయి ఇప్పుడు ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది. ఇంతకి ఈ ఫోటోలో గుర్తుపట్టానంతగా కనిపిస్తున్న ఈ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?

పై ఫోటోలో బబ్లీగా కనిపిస్తున్నా ఈ అమ్మాయి ఇప్పుడు ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది. ఇంతకి ఈ ఫోటోలో గుర్తుపట్టానంతగా కనిపిస్తున్న ఈ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?

సినీ ఇండస్ట్రీలో ఉన్న హీరో, హీరోయిన్లకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే వీరికి సంబంధించిన ప్రతిచిన్న అప్ డేట్ అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతు ఉంటుంది. గతంలో అయితే ఎలాంటి సోషల్ మీడియా హ్యాండిల్స్ లేవు కాబట్టి, పెద్దగా సెలబ్రిటీస్ కు సంబంధించిన విషయాలు ఏవీ తెలిసేవి కావు. కానీ, ఇప్పుడంతా సోషల్ మీడియా ట్రెండ్ నడుస్తూంది కనుక.. తమ ఫేవరెట్ హీరో, హీరోయిన్లకు సంబంధించి ప్రతి చిన్న అప్ డేట్స్ కణాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంతలోనే.. వారి చైల్డ్ హుడ్ ఫిక్స్, గ్లామరస్ ఫోటో షూట్స్, ఫ్యామిలీ ఫోటోస్ అలాగే సినిమా అప్ డేట్స్ వరకు ప్రతిది నెట్టింట వైరల్ అవుతుంటాయి. ఇక వాటిని చూసిన ఫ్యాన్స్ తెగ షేర్స్ చేస్తూ సందడి చేస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా మరో స్టార్ హీరోయిన్ పాతనాటి ఫోటో అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతంది. ఇక పై ఫోటోలో బబ్లీగా కనిపిస్తున్నా ఈ అమ్మాయి.. ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వెలుగుతుంది. ఇంతకి ఈమె ఎవరో గుర్తుపట్టారా..?

ప్రస్తుతం సోషల్ మీడియా ట్రెండ్ నడుస్తోండడంతో.. ఎక్కడ చూసిన సెలబ్రిటీస్ చిన్ననాటి, పాత ఫోటోస్ తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సెలబ్రిటీస్ బర్త్ డే లేదా ఏదైనా అకేషన్ వస్తే చాలు.. వారి ఫోటోల్ అనేవి సోషల్ మీడియాలో దర్శనమిస్తూంటాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈసారి మరో స్టార్ హీరోయిన్ ఓల్డ్ లుక్ ఫోటో అనేది మన ముందుకు వచ్చింది. అవును.. పై ఫోటోలో కనిపిస్తున్నా ఈ అమ్మాయి.. ఇప్పుడు ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరోయిన్ ఇంతకీ ఈమె ఎవరో గుర్తుపట్టారా..? ఈమె ఇప్పుడు ఇప్పుడు తెలుగు, తమిళ భాషల్లో మంచి, మంచి సినిమాలు చేస్తుంది. అయితే ఈ అమ్మాయి ఎవరో అనుకుంటున్నారా..? నిజంగా గుర్తుపట్టాడం కష్టమే. కానీ, ఆమె మరెవరో కాదు.. కళ్యాణి ప్రియదర్శిన్. ఈమె తెలుగులో అఖిల్ అక్కినేని నటించిన హలో సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి అడుగుపెట్టింది. ఇక ఈ సినిమాలో కళ్యాణి అందం, అద్భుతమైన నటనతో వరుస అవకాశాలు క్యూ కట్టాయి.

ఈ క్రమంలోనే వరుసగా  చిత్రలహరి, రణరంగం వంటి తదిదర చిత్రాల్లో నటించింది. అయితే ఇటు తెలుగులోనే కాకుండా.. ఈ బ్యూటీ మలయాళ, తమిళ్ భాషాల్లో కూడా యాక్ట్ చేస్తుంది. ఇక కళ్యాణి తండ్రి ఫాదర్ ప్రియదర్శన్  కూడా ప్రముఖ డైరెక్టర్. ఈయన 90వ దశకంలో తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో మూవీస్ డైరెక్ట్ చేశారు. ఇదిలా ఉంటే ఇండస్ట్రీకి రావడం కోసం కళ్యాణి జిమ్‌కి వెళ్లి ఫ్యాట్ అంత కరిగించి… ఇప్పుడు సన్నజాజి తీగలా మారిపోయింది. అయితే ప్రస్తుతం కళ్యాణి ఓల్డ్ ఫోటో అనేది సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఇక ఈ ఫోటోను చూసిన నెటిజన్స్ ఆమె  ఈమెనా..? అంటూ ఆశ్చర్యపోతున్నారు. మరి, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కళ్యాణి ఓల్డ్ ఫిక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

 

 

Show comments