రోజూ ఆ దుకాణానికి గోమాత.. సాక్షాత్తు లక్ష్మిదేవే వచ్చినట్టు అద్భుతం!

రోజూ ఆ దుకాణానికి గోమాత.. సాక్షాత్తు లక్ష్మిదేవే వచ్చినట్టు అద్భుతం!

హిందు సంప్రదాయ ప్రకారం గోమాతను లక్ష్మి దేవి స్వరూపంగా భావిస్తారని అందరికి తెలిసిందే. ఈ క్రమంలోనే చాలామంది గోమాతాను వివిధ రకాలుగా ఎంతో భక్తితో ఆరాధిస్తుంటారు. అయితే తాజాాగా ఓ కిరాణ షాపు యజమాని నిత్యం తన షాపు వద్దకు వస్తున్న ఓ గోమాత విషయంలో చేస్తున్న పనికి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. ఇంతకి ఏం జరిగిందంటే..

హిందు సంప్రదాయ ప్రకారం గోమాతను లక్ష్మి దేవి స్వరూపంగా భావిస్తారని అందరికి తెలిసిందే. ఈ క్రమంలోనే చాలామంది గోమాతాను వివిధ రకాలుగా ఎంతో భక్తితో ఆరాధిస్తుంటారు. అయితే తాజాాగా ఓ కిరాణ షాపు యజమాని నిత్యం తన షాపు వద్దకు వస్తున్న ఓ గోమాత విషయంలో చేస్తున్న పనికి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. ఇంతకి ఏం జరిగిందంటే..

మన భారతదేశంలో హిందు సంప్రదాయ ప్రకారం గోమాతను లక్ష్మి దేవి స్వరూపంగా భావిస్తారని అందరికి తెలిసిందే. అలాగే ఆవులో సకల దేవతలూ కొలువై ఉంటాయని హిందువులు నమ్ముతుంటారు. మరి అలాంటి కోట్ల దేవతల స్వరూపమైన గోమతను పల్లెల్లో ప్రతిఒక్కరి ఇంట్లో పెంచుకుంటూ గోవ సేవలను చేస్తుంటారు. ఇక ఆ గోవులను తమ సొంత పిల్లల ఆలానా పాలానా చూసుకుంటారు. అలాగే ఏదైనా పొరపాటు చేశామని భావిస్తే.. వెంటనే గోమాత వద్దకు వెళ్లి గ్రాసం వేసి ప్రార్థిస్తే ఆ దోషం నుంచి బయటపడతారని నమ్ముతారు. ఇలా రకరకాలుగా గోమాతాను చాలామంది ఎంతో భక్తితో ఆరాధిస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ కిరాణ షాపు యజమాని నిత్యం తన షాపు వద్దకు వస్తున్న ఓ గోమాత విషయంలో చేస్తున్న పనికి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. ఇంతకి ఏం జరిగిందంటే..

ఓ కిరణాషాపు యాజామాని సాధారణంగా తాను షాపు తెరవగానే నిత్యం పూజలు నిర్వహిస్తుంటాడు. అయితే అలా పూజ చేసిన కాసేపటికే అతని వద్దకు ప్రతి రోజు లక్ష్మి దేవి స్వరూపంగా భావించే గోమాత వస్తుంది.ఇక ఆ షాపు యాజమాని కూడా ఎంతో ప్రేమగా దానికి పిండి పదార్థాలు, బెల్లం, పప్పులు పెడుతూ.. ప్రేమగా తినిపిస్తుంటాడు. పైగా ఆ గోమాత కూడా రోజు ఇలా ఆ యాజామాని షాపుకి వస్తూ.. తాను ప్రేమగా తినిపిస్తున్న ఆహారాన్ని తిని వెళ్తుంది. ఇలా రోజు జరుగుతున్న ఈ ప్రక్రియను చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. ఆ వివరాళ్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామంలోని భాస్కర్ రావు అనే వ్యక్తి కిరాణ షాపు నిర్వహిస్తున్నాడు. అయితే ఆ షాపులోకి ఒక ఆవు..అచ్చం సొంతింటిలోకి మనుషులు ఎలా వెళ్తారో అలానే వెళ్తుంటుంది. ఈ క్రమంలోనే.. ఆ గోమాత తినేందుకు షాపు యాజమాని ఏమైనా పెట్టేంత వరకు అక్కడి నుంచి కదలదు. అలాగే ఎవరైనా ఆ గోవును పంపించాలనుకున్న అడుగు కూడా బయటకు జరగదు.

ఇక హిందువుల ఆరాధ్య దైవంగా పూజించే గోమాత ఎవరి ఇంటికైన చ్చిందంటే తమ ఇంటికి లక్ష్మి దేవి వచ్చిందని, తమకు కలిసి వస్తుందని నమ్మే వాళ్ళు ఎక్కువగానే ఉన్నారు. అయితే అలా కలిసి వచ్చినా, రాకున్నా.. ఒక మూగ జీవికి ఆకలి తీర్చడం ఒక మంచి పనిగా భావిస్తారు. అదే విధంగా ప్రతి రోజూ క్రమం తప్పకుండా ఆ ఆవుకు బెల్లం, పిండి పదార్థాలు, పప్పులు పెడుతూ.. ఆ ఆ షాపు యజమాని గోమాతకు చాలా దగ్గర అయ్యాడు. పైగా తన షాపుకు గోమాత నిత్యం రావడంతో తనకు ఎంతో సంతోషంగా ఉంటుందని, ప్రతి రోజూ బెల్లం తినిపిస్తానని, అప్పుడప్పుడు కూరగాయలు,టమాటాలు పెట్టి గోమాత ఆకలి తీర్చుతాను అని యాజమాని చెప్పుకొచ్చారు. ఇక ఆ ఆవు కూడా యాజమాని పట్ల ఎంతో ఆప్యాయతను చూపుతుంది. మరి, తరుచు ఒక ఆవు సొంతింటిలా ఓ షాపు యాజమాని దగ్గరకు వెళ్తున్న ఈ ఘటన పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments