ఈ 5 డ్రై ఫ్రూట్స్
ను నానబెట్టి తింటే
క్యాన్సర్ సహా ప్రమాదకర వ్యాధులకు చెక్!
iDreampost.Com
మంచి డైట్
ను ఫాలో అవ్వాలని అనుకునేవారికి
డ్రై ఫ్రూట్స్
తప్పకుండా తీసుకోమని ఎక్స్ పర్ట్స్ అంటున్నారు.
iDreampost.Com
సీజన్
తో సంబంధం లేకుండా ఆరోగ్య స్పృహ ఉన్నవారు తరచూ వీటిని తినొచ్చని సూచిస్తున్నారు.
ముఖ్యంగా నానబెట్టి తినాల్సిన 5 డ్రై ఫ్రూట్స్ గురించి చెబుతున్నారు.
iDreampost.Com
వీటి వల్ల
క్యాన్సర్
సహా ఎన్నో ప్రమాదకర వ్యాధులను తరిమికొట్టొచ్చని అంటున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
iDreampost.Com
ఐదు రకాల
డ్రైఫ్రూట్స్
లో మొదటగా చెప్పుకోవాల్సింది బాదం గురించి. వీటిని రాత్రి నానబెట్టి ఉదయాన్నే తినాలి. ఇందులో పోషకాలు మెండుగా ఉంటాయి.
iDreampost.Com
బాదంలో
ఐరన్, ఫ్యాటీ యాసిడ్స్, ఫోలేట్, విటమిన్ బీ12, విటమిన్ ఈ పుష్కలంగా ఉంటాయి. ఇందులోని ఒమేగా 3, ఫ్యాటీ యాసిడ్స్ బ్రెయిన్ హెల్త్ కు మంచిది.
iDreampost.Com
తప్పక తినాల్సిన డ్రై ఫ్రూట్స్ లో మరొకటి ఫిగ్స్
(అత్తిపండ్లు)
. ఇవి తినడానికి ఎంతో రుచిగా ఉంటాయి. ఐస్ క్రీమ్స్, స్వీట్స్ లో వీటిని వినియోగిస్తారు.
iDreampost.Com
ఫిగ్స్
తినడం వల్ల గర్భిణులకు మేలు జరుగుతుందని.. ప్రెగ్నెన్సీ టైమ్ లో వచ్చే మలబద్ధకం దూరమవుతుందని ఎక్స్ పర్ట్స్ అంటున్నారు.
iDreampost.Com
ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఇంకో డ్రై ఫ్రూట్ గా
జీడిపప్పును
చెప్పొచ్చు. వీటిలో ఉండే హెల్తీ ఫ్యాట్స్ గుండె ఆరోగ్యానికి మంచిది.
iDreampost.Com
జీడిపప్పులో
కొలెస్ట్రాల్ ఉండదు. బరువు తగ్గేందుకు ఇది ఇతోధికంగా సాయపడుతుంది.
iDreampost.Com
ఎండుద్రాక్షను
కూడా నానబెట్టి తీసుకోవడం మంచిది. వీటిని తీసుకోవడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. పీరియడ్స్ పెయిన్ లాంటివి తగ్గుముఖం పడతాయి.
iDreampost.Com
ఫ్రీ రాడికల్ డ్యామేజ్, కంటి శుక్లాల సమస్యను దూరం చేయడంలో
నల్లద్రాక్ష
ఉపయోగపడుతుంది. ఇందులోని ఫైబర్ జీర్ణ సమస్యల్ని దూరం చేస్తుంది.
iDreampost.Com
నానబెట్టి తీసుకోవాల్సిన
డ్రై ఫ్రూట్స్
లో ఆఖరుగా వాల్
నట్స్ గురించి చెప్పుకోవాలి. వీటిని తినడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది.
iDreampost.Com
పిల్లలకు చదివినవి గుర్తుండాలంటే
వాల్ నట్స్
తినడం అలవాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలతో పాటు పెద్దలు కూడా వీటిని తింటే మంచిదని అంటున్నారు.
iDreampost.Com
అల్జీమర్స్
లాంటి సమస్యలను తరిమికొట్టడానికి వాల్
నట్స్ ఉపయోగపడతాయి.
iDreampost.Com
పై డ్రై ఫ్రూట్స్
ను తీసుకుంటే ఇమ్యూనిటీ పెరగడంతో పాటు క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులతో పోరాడే సామర్థ్యం పెరుగుతుందని నిపుణులు అంటున్నారు.
iDreampost.Com
iDreampost.Com
గమనిక :
ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం
iDreampost.Com
వెబ్ స్టోరీస్ కోసం ఇక్కడ
క్లిక్
చేయండి