అంగ స్తంభన సమస్య ఉందా? ఇవి తింటే శృ0గారంలో మీరు కింగ్!

ప్రతి పురుషుడి  జీవితంలో ఏదో సమయంలో అంగ స్తంభన సమస్యలు ఏర్పడతాయి.

భార్యాభర్తల సంబంధంపై ప్రభావం చూపే అవకాశం ఎక్కువ అంటున్నారు నిపుణులు

వైవాహిక జీవితంలో దంపతులు సంతోషంగా ఉండాలంటే.. శృ0గార జీవితంలో హ్యాపీగా సాగాలి. లేదంటే సమస్యలు మొదలవుతాయి.

అంగ స్తంభనకు గల కారణాలు టెస్టోస్టిరాన్ హర్మోన్ లోపం, మానసిక ఆందోళన, దీర్ఘకాల వ్యాధులు అంటున్నారు నిపుణులు

సిగరెట్ స్మోకింగ్ అలవాటు ఉన్నా.. గుండె సంబంధ వ్యాధులు, శరీరంలోని అదనపు కొవ్వు పేరుకుపోయినా అంగ స్తంభన సమస్యలు వస్తాయి

శృ0గారం చేయాలనే కోరిక మనసులో ఎంత ఉన్నా.. అంగ స్తంభన లోపం వల్ల పార్ట్‌నర్ ని మెప్పించలేని పరిస్థితి ఏర్పడుతుంది.

అంగ స్తంభన సమస్య అధిగమించడానికి చాలా మంది పురుషులు వయగ్రా ట్యాబ్ టెల్స్ వాడుతుంటారు.వీటితో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని అంటున్నారు.

ఆహారంలో పండ్లు, పొట్టుతో కూడిన ధాన్యాలు, గింజ పప్పులు, మసాలలు, చేపలు, రొయ్య వంటి సముద్ర ఆహారం తింటే అంగ స్తంభన ఇబ్బంది ఉండదు

పాలు, పాల పదార్థాలు, గుడ్లు, మితమైన చీజ్ తినడం వల్ల లైంగిక సామర్థ్యం పెరుగుతుంది.

మిఠాయిలు, తీపి పానియాలు, ప్యాకెట్లలో మాంసం ఉత్పత్తులు వల్ల లైంగిక ఇబ్బందులు ఎదురవుతాయి.. వాటి జోలికి వెళ్లవొద్దు

ఆహార నియమాల్లో ఉప్పు తగ్గించడంతో పాటు వ్యాయామం, యోగా చేస్తే లైంగిక సామర్థ్యం పెరిగి.. శృ0గార జీవితాన్ని హాయిగా గడుపుతారు

మునగ ఆకు పూలతో ఒక గ్లాసు గోరు వెచ్చని పాలు కలిపి తాగితే అంగ  స్తంభన కలిగి  పార్ట్‌నర్ హ్యాపీగా శృ0గార పాల్గొనవొచ్చు

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం