Thick Brush Stroke
హై బీపీ నుండి తప్పించుకోవాలంటే.. ఈ దుంపను తినండి
దుంప జాతుల్లో ఒకటి కర్ర పెండలం. తెలుగు రాష్ట్రాల్లో మెట్ట, తీర ప్రాంతాల్లో పండుతుంది
దీని నుండే సగ్గుబియ్యం తయారు చేస్తారు.
అలాగే ఉడకబెట్టుకుని లేదా కూరల్లో వేసుకుని భుజిస్తుంటారు
ఇందులో పోషక విలువలు మెండుగా ఉంటాయి
కేలరీస్, ప్రొటీన్స్, కొవ్వు, కార్బో హైడ్రేట్స్, ఫైబర్ పుష్కలంగా లభిస్తాయి.
విటమన్ B 6, C, పొటాషియం,మెగ్నీషియం, పీచు పదార్థాలు ఉంటాయి
కర్ర పెండలం తింటే ఇమ్యునిటీ పెరుగుతుంది.
ఇది హైబీపీని కంట్రోల్ చేస్తుంది.
పేగుల్లోని చెడు వ్యర్థ పదార్థాలను తొలగించి.. జీర్ణ వ్యవస్థని మెరుగు పరుస్తుంది.
బరువును నియంత్రించే శక్తి కర్ర పెండలానికి ఉంది
ఈ దుంప షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది
చెడు కొలస్ట్రాల్ తగ్గించి, ఉబకాయం సమస్యలను మాయం చేస్తుంది.
గుండె సంబంధిత సమస్యలు తగ్గుతాయి.
కర్ర పెండలం
తో గంజి పొడి కూడా తయారు చేస్తారు
గమనిక :
ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం