Tooltip
సమ్మర్లో ఈ సాంప్రదాయక చారును సేవిస్తే.. వడదెబ్బ అస్సలు తగలదు
Tooltip
పాత తరం వాళ్లు ఇప్పటికీ ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు అంటే వారి సాంప్రదాయ ఆహారపు అలవాట్లే కారణం
Tooltip
అలాంటి వాటిల్లో ఒకటి తర్వాణి/తరవాణి చారు
Tooltip
దీన్నే లక్ష్మీ చారు అని కూడా పిలుస్తుంటారు.
Tooltip
ఇది ఉత్తరాంధ్రలో ప్రసిద్ధమైన సాంప్రదాయ వంటల్లో ఇది ఒకటి
Tooltip
రుచితో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది తర్వాణి చారు
Tooltip
ఈ వేసవి కాలంలో ఈ చారు చేసుకుని తింటే.. వడదెబ్బ దరిచేరనీయదు
Tooltip
ఇది చేసుకోవడం కూడా చాలా తేలిక.. బియ్యం రెండోసారి కడిగిన నీళ్లను కుండలో పోసి నిల్వ చేస్తారు.
Tooltip
లేదా గంజిని కూడా కుండలో పోస్తారు.
Tooltip
అలా రెండు మూడు రోజులు అయిపోయాక.. వీటిలో ఉప్పు వేసుకుని తాగొచ్చు
Tooltip
లేదంటే.. వారం రోజుల పాటు కుండలో నిల్వ చేసి ఆ తర్వాత చారుగా కాసుకోవచ్చు.
Tooltip
కూరగాయ ముక్కలు వేసుకుని, మరిగించి, తాళింపు వేసుకుని చారుగా కాచి అన్నంలో కూడా తినొచ్చు.
Tooltip
ఈ తర్వాణి చారు రోగ నిరోధక శక్తి పెంచుతోంది
Tooltip
ఇందులో ఎన్నో పోషక విలువలు ఉంటాయి.
Tooltip
ప్రేగుల్లో పేరుకు పోయిన చెడు బ్యాక్టీరియాను తొలగిస్తుంది.
గమనిక :
ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం