39K Discount On Scooter: బంపర్ ఆఫర్.. స్కూటీపై 39 వేల డిస్కౌంట్.. ఇంతకంటే మంచి ఛాన్స్ దొరకదు!

బంపర్ ఆఫర్.. స్కూటీపై 39 వేల డిస్కౌంట్.. ఇంతకంటే మంచి ఛాన్స్ దొరకదు!

39K Discount On Scooter: స్కూటీ కొనాలని అనుకుంటున్నారా? అది కూడా భారీ డిస్కౌంట్ లో వస్తే బాగుంటుందని భావిస్తున్నారా? అయితే మీ కోసమే ఈ బంపర్ ఆఫర్. ఏకంగా 39 వేల తగ్గింపుతో ఈ స్కూటీని సొంతం చేసుకోవచ్చు. 

39K Discount On Scooter: స్కూటీ కొనాలని అనుకుంటున్నారా? అది కూడా భారీ డిస్కౌంట్ లో వస్తే బాగుంటుందని భావిస్తున్నారా? అయితే మీ కోసమే ఈ బంపర్ ఆఫర్. ఏకంగా 39 వేల తగ్గింపుతో ఈ స్కూటీని సొంతం చేసుకోవచ్చు. 

బైక్ లాంటి స్పోర్ట్స్ లుక్ లో ఉన్న స్కూటీ కొనాలని అనుకునేవారికి ఇదే మంచి అవకాశం. 39 వేల తగ్గింపుతో ఈ స్కూటీని సొంతం చేసుకోవచ్చు. హీరో కంపెనీ గురించి తెలిసే ఉంటుంది. ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది దీనికి. మంచి మైలేజ్ తో పాటు స్ట్రాంగ్ వెహికల్స్ ని అందించే కంపెనీగా మంచి పేరు తెచ్చుకుంది. అలాంటి కంపెనీ నుంచి వస్తున్న వీడా వీ1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ పై భారీ డిస్కౌంట్ లభిస్తుంది. 

టాప్ హైలైట్స్:

ఇది 110 కి.మీ. రేంజ్ తో వస్తుంది. దీని టాప్ స్పీడ్ వచ్చేసి గంటకు 80 కి.మీ. స్పీడ్ తో వెళ్తుంది. ఇది మొత్తం 5 రంగుల్లో లభిస్తుంది. నలుపు, సయన్, మ్యాటీ అబ్రాక్స్ ఆరెంజ్, మ్యాటీ పెరల్ వైట్, మ్యాటీ స్పోర్ట్స్ రెడ్ రంగుల్లో వస్తుంది. ఇది స్పోర్ట్స్ లుక్ లో చాలా స్టైలిష్ గా ఉంటుంది. ఒక బైక్ ని నడిపిన ఫీలింగ్ అయితే ఉంటుంది. ట్రాక్ మై బైక్, జీఈఓ ఫెన్స్, రిమోట్ ఇమ్మొబిలైసెషన్, వైఫై కనెక్టివిటీ, 4జీ, బ్లూటూత్, యాంటీ తెఫ్ట్ అలారమ్, వెహికల్ డయాగ్నోసిస్, ఎస్ఓఎస్ అలర్ట్ విత్ బటన్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. కీ లేకుండానే లాక్, అన్ లాక్ చేయవచ్చు.

రివర్స్ కంట్రోల్, క్రూజ్ కంట్రోల్, ఫాలో మీ హోమ్ లైట్స్, ఇన్కమింగ్ కాల్ అలర్ట్స్ వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఎకో, రైడ్, స్పోర్ట్, కస్టమ్ మోడ్ మొత్తం నాలుగు మోడ్స్ లో వస్తుంది. అందులో కూడా వందకు పైగా కాంబినేషన్స్ లో వస్తుంది. రూ. 1125కే 6 నెలల వీడా అడ్వాంటేజ్ ప్లాన్ ఒకటి ఉంది. ఇవే ఈ వీడా వీ1 ప్రో స్కూటర్ టాప్ హైలైట్స్. ఇది 6 కిలో వాట్స్ సామర్థ్యంతో వస్తుంది. ఇది రెండు రిమూవబుల్ బ్యాటరీస్ తో వస్తుంది. ఒకటి బ్యాకప్ కింద వాడుకోవచ్చు. లేదా రెండూ ఒకేసారి వాడుకోవచ్చు. పైగా ఛార్జింగ్ కోసం పార్కింగ్ లో ఇబ్బంది పడక్కర్లేదు. ఈజీగా ఇంట్లోకి తీసుకెళ్ళచ్చు. ఒక్కో బ్యాటరీ బరువు 11.5 కిలోలు ఉంటుంది. 

స్పెషల్ ఫీచర్స్:

  • బ్యాటరీ ఛార్జింగ్ అవ్వడానికి 5.8 గంటలు పడుతుంది. 
  • ఓటీఏ అనేబుల్డ్ 7 అంగుళాల టీఎఫ్టీ టచ్ స్క్రీన్ డిస్ప్లే
  • ఫ్రంట్ బ్రేక్ డిస్క్, రేర్ బ్రేక్ డ్రమ్
  • 2 రిమూవబుల్ బ్యాటరీస్

ఎలా కొనాలంటే?:

  • దీన్ని ప్రముఖ ఈకామర్స్ వెబ్ సైట్ ఆన్ లైన్ లో విక్రయిస్తుంది.    
  • ఆన్ లైన్ లోకి వెళ్లి వీడా వీ1 ప్రో స్కూటీని బుక్ చేసుకోవాలి. ఒకరోజు పడుతుంది.  
  • డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. రెండు నుంచి ఐదు రోజుల ప్రాసెస్ ఉంటుంది. 
  • 6 నుంచి 8 రోజుల్లో ప్రశాంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. 
  • 10 నుంచి 12 రోజుల్లో డీలర్ నుంచి బండిని తీసుకోవచ్చు. 

దీని అసలు ధర రూ. 1,49,900 ఉంది. మొదటి ఆఫర్ కింద 32 వేలు, రెండో ఆఫర్ కింద 7 వేలు మొత్తం మీద 39 వేల రూపాయలు తగ్గుతుంది. ఏ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డు మీదనైనా ఈ రెండు ఆఫర్లు కలిపి వర్తిస్తాయి. ఆన్ లైన్ లో కొంటేనే ఇది వర్తిస్తుంది. ఫైనల్ గా రూ. 1,10,900కి ఈ బండిని పొందవచ్చు. ఈఎంఐలో కూడా కొనుక్కోవచ్చు. నెలకు 14,714 రూపాయలు ఈఎంఐ పడుతుంది. అమెరికన్ ఎక్స్ ప్రెస్ క్రెడిట్ కార్డు నుంచి ఈఎంఐలో కొంటే 1,13,498 రూపాయలు పడుతుంది. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ క్రెడిట్ కార్డు నుంచి ఈఎంఐలో కొంటే రూ. 1,13,870 పడుతుంది. అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు నుంచి కొనుగోలు చేస్తే రూ. 1,10,900 పడుతుంది. ప్రస్తుతం ఉన్న మార్కెట్లో కొత్త కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా ఈ రేటుకి ఈ ఫీచర్స్ తో రావడం లేదు. అలాంటిది ఎన్నో ఏళ్ల నుంచి నమ్మకంగా ఉన్న హీరో కంపెనీ నుంచి ఎలక్ట్రిక్ బండి వస్తుందంటే తీసుకోవచ్చు. దీన్ని కొనుగోలు చేసేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Show comments